Monday, November 1, 2010

                                                     చిరు మూవీ ఫిబ్రవరిలో ...

చిరంజీవి ఇక రాజకీయాల్ని వదిలేసినట్లేనా ... చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. అధినాయకుడు పేరుతో పోలితికాల్ సినిమా చేస్తదనుకుంటే కాదు..కాదు.. ఎంటర్తైన్మెంట్ సినిమానే తెస్తా...మెసేజ్ చెబితే ఎవడు చూస్తాడు అని కూడా అన్నాడు...పాపం చిరు... తెన్తికి చెడ్డ రేవడిగా మారదు మనోడు..

No comments:

Post a Comment